AICC : దేశవ్యాప్తంగా రేపు కొవ్వొత్తుల ర్యాలీ

TRINETHRAM NEWS

Trinethram News : కశ్మీర్‌లో జరిగిన ఉగ్రదాడికి నిరసనగా శుక్రవారం దేశవ్యాప్తంగా కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించాలని ఏఐసీసీ పిలుపునిచ్చింది. ఈ నేపథ్యంలో గురువారం జరగనున్న కొవ్వొత్తుల ర్యాలీని ఏప్రిల్ 25కు వాయిదా వేసింది. అయితే ఉగ్రదాడిలో 28 మంది టూరిస్టులు మరణించిన సంగతి తెలిసిందే. అఖిల పక్ష సమావేశానికి రాహుల్ గాంధీ తన అమెరికా పర్యటనను రద్దు చేసుకుని ఢిల్లీకి వచ్చారు. ఈ సమావేశంలో ఖర్గే, రాహుల్ పాల్గొననున్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Candlelight rally across the country

You cannot copy content of this page

Scroll to Top