Collector : అమూల్యకు ఎకరం పొలం మంజూరు చేసిన పల్నాడు జిల్లా కలెక్టర్

TRINETHRAM NEWS

Trinethram News : 593 మార్కులతో నరసరావుపేట డివిజన్ లో మొదటి స్థానం గా పల్నాడు జిల్లాలో మూడో స్థానంలో నిలిచిన నాదెండ్ల మండలం జడ్.పి.హెచ్.ఎస్ తూబాడు విద్యార్థిని అమూల్యను అభినందించడంతోపాటు.. ఎకరం పొలమును పల్నాడు జిల్లా కలెక్టర్ అమ్మాయి తండ్రికి మంజూరు చేశారు. నరసరావుపేట DRO&RDO తక్షణమే అప్రూవల్ చేయడం జరిగింది.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Palnadu District Collector grants one

You cannot copy content of this page

Scroll to Top