Gorantla Madhav : గోరంట్ల మాధవ్కు మే 7 వరకు రిమాండ్

TRINETHRAM NEWS

Trinethram News : గుంటూరు : టీడీపీ కార్యకర్త చేబ్రోలు కిరణ్్ప దాడి కేసులో రిమాండ్లో ఉన్న మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ను పోలీసులు రెండు రోజుల కస్టడీ విచారణకు గుంటూరుకు తీసుకొచ్చిన విషయం తెలిసిందే. గోరంట్ల మాధవ్ను నల్లపాడు పోలీస్ స్టేషన్లో 2 రోజులపాటు విచారించారు. నేటితో రెండు రోజులు గడువు పూర్తి కావడంతో మాధవన్ నల్లపాడు పోలీస్ స్టేషన్ నుంచి కోట్లు హాజరు పరచగా ఆయనకు గుంటూరు మైబైల్ కోర్టు మే7 తారీఖు వరకు రిమాండ్ విధించింది.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Gorantla Madhav remanded till

You cannot copy content of this page

Scroll to Top