CM Chandrababu : ఈనెల 18న ఢిల్లీకి సీఎం చంద్రబాబు

TRINETHRAM NEWS

Trinethram News : ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు భేటీ అయ్యే అవకాశం.

అమరావతి పనుల పునఃప్రారంభానికి ప్రధాని మోదీని ఆహ్వానించనున్న సీఎం చంద్రబాబు.

అమరావతికి ప్రపంచబ్యాంక్ నిధులతో పాటు.. పలు అంశాలపై ప్రధానితో చర్చించనున్న సీఎం చంద్రబాబు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

CM Chandrababu to Delhi

You cannot copy content of this page

Scroll to Top