Train Hijack : ట్రాక్ను బాంబులతో పేల్చేసి రైలు హైజాక్
Trinethram News : పాకిస్థాన్లో బలోచ్ మిలిటెంట్లు చెర నుంచి రైలు ప్రయాణికులను విడిపించేందుకు ఆర్మీ చేపట్టిన సైనిక ఆపరేషన్ కొనసాగుతోంది. ఇప్పటివరకు 80 మందిని కాపాడారు. 100 మందికి పైగా ఇంకా బందీలుగా ఉన్నట్లు తెలుస్తోంది. రైలు క్వెట్టా నుంచి…