Champions Trophy : నేడు మ్యాచ్‌లో బంగ్లాపై న్యూజిలాండ్‌ గెలిస్తే పాక్‌ ఇంటికే!

TRINETHRAM NEWS

Trinethram News : ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా ఫిబ్రవరి 24, సోమవారం జరగనున్న మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌పై న్యూజిలాండ్‌ గెలిస్తే ఇక పాకిస్థాన్ జట్టు ఇంటిబాట పట్టాల్సిందే. ఆదివారం భారత్‌పై కీలక మ్యాచ్‌లో ఓడటంతో పాక్‌ సెమీస్‌ అవకాశాలు సంక్లిష్టంలో పడ్డాయి.

నేడు మ్యాచ్‌లో న్యూజిలాండ్‌ గెలిస్తే పాకిస్థాన్, బంగ్లాదేశ్ ఇంటి ముఖం పట్టనున్నాయి. రెండు మ్యాచ్‌ల్లో గెలిచి భారత్‌సెమీస్‌ బెర్త్‌ ఖాయం చేసుకున్న సంగతి తెలిసిందే.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Champions Trophy

You cannot copy content of this page

Scroll to Top