Trinethram News : ఏపీలో పాలిటెక్నిక్ కళాశాలల్లో ప్రవేశాల కోసం నిర్వహించే పాలిసెట్ కు దరఖాస్తుల ప్రక్రియ మొదలైంది. ఆసక్తి కలిగిన విద్యార్థులు ఏప్రిల్ 15వరకు ఆన్లైన్ దరఖాస్తు చేసుకోవచ్చు. పదోతరగతి విద్యార్థులు తమ ఎస్ఎస్సీ హాల్టికెట్ నంబర్ ఎంటర్ చేసి దరఖాస్తు చేయొచ్చు.
అలాగే ఈ పరీక్షకు సంబంధించిన పాత ప్రశ్న పత్రాలు, మెటీరియల్ను రాష్ట్ర సాంకేతిక విద్యాశాఖ పాలిసెట్ వెబ్సైట్లో అందుబాటులో ఉంచింది.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


