World Kidney Day : వరల్డ్ కిడ్నీ డే

TRINETHRAM NEWS

Trinethram News : గుంటూరు జిల్లా మంగళగిరి.

వరల్డ్ కిడ్నీ డే సందర్భంగా ఎయిమ్స్ ఆద్వర్యంలో వాగ్దాన్ ర్యాలీ

మంగళగిరిలోని ఎయిమ్స్ ఆధ్వర్యంలో వరల్డ్ కిడ్నీ డే సందర్భంగా అవగాహన ర్యాలీ నిర్వహించిన ఎయిమ్స్ హాస్పటల్ సిబ్బంది

ప్రతి ఒక్కరూ తమ తమ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని జంక్ ఫుడ్ ఫాస్ట్ ఫుడ్స్ వాటికి దూరంగా ఉండాలని తెలియజేసారు

ఒక్కసారి సమస్య వస్తే అవి దీర్ఘకాలపు వ్యాధికి దారితీస్తాయని పలువురు డాక్టర్లు సూచించారు

ఈ అవగాహన కార్యక్రమంలో ఎయిమ్స్ డాక్టర్లు సిబ్బంది పాల్గొన్నారు

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

World Kidney Day

You cannot copy content of this page

Scroll to Top