Janasena : పాడేరు జనసేన కార్యాలయంలో క్రియాశీలక సభ్యత్వ కిట్లు పంపిణీ
అల్లూరి జిల్లా త్రినేత్రం న్యూస్ పాడేరు: ఏప్రిల్ 24: జనసేన పార్టీ పాడేరు కార్యాలయంలో క్రియాశీలక సభ్యత్వ కిట్లు పంపిణీ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. జనసేన పార్టీ అధినేత, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ సెంట్రల్ కమిటీ ఆధ్వర్యంలో…