జూలై 16, 2026
TRINETHRAM NEWS

ఆంధ్రప్రదేశ్, త్రినేత్రం న్యూస్, ( పాడేరు ) జిల్లా ఇంచార్జ్ : అల్లూరి సీతారామరాజు జిల్లా, పాడేరు, హుకుంపేట ఏకలవ్య ఈఎంఆర్ ఏకలవ్య పాఠశాలల్లో బాలురు 60 బాలికలు బాలికలు 60 మొత్తం కలిపి ఆరో తరగతికి సంబంధించి 120 సీట్లు భర్తీ చేస్తున్నామని, 21.4.2025 నుంచి కొత్త అడ్మిషన్లు భర్తీ చేస్తున్నామని, హుకుంపేట ఏకలవ్య ప్రిన్సిపల్ సంతోష్ ఉజ్వల్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈఎంఆర్ ఎంట్రన్స్ లో ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులు ఆరో తరగతి అర్హత పొందిన విద్యార్థులు ఒరిజినల్ సర్టిఫికెట్లతో తల్లిదండ్రులు సంబంధిత పాడేరు, హుక్కుంపేట ఏకలవ్య పాఠశాలలకు వచ్చి అడ్మిషన్ చేసుకోవాలని ప్రిన్సిపాల్ కోరారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Admissions to fill up

You cannot copy content of this page