Environmental Protection : ఎకో – ఫాన్ ఎన్.జి.ఓ సంస్థ పర్యావరణ పరిరక్షణ
వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్. ఎన్ జి ఓ సంస్థ అద్వర్యంలో జరపబోయే పర్యావరణ పరిరక్షణలో భాగంగా ప్రజా ప్రయోజనాల కార్యక్రమలకు తమ వంతు సహాయ సహకారాలు అందించాలని జిల్లా ఎస్పీ నారాయణ రెడ్డి కి విజ్ఞప్తి పత్రము అందజేయడము…