విద్యార్థులకు పుస్తకాలు బ్యాగుల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న పెద్దపల్లి ఎమ్మెల్యే విజ్జన్న

TRINETHRAM NEWS

Peddapally MLA Vijjanna participated in the book bag distribution program for students

పెద్దపల్లి త్రినేత్రం న్యూస్ ప్రతినిధి

ఎలిగేడు మండల కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు “కిట్స్ ఫర్ కిడ్స్ ఇండియా ఎన్జీవో ” వారి సహకారంతో అర్షనపల్లి యువి నేతృత్వంలో పాఠ్య పుస్తకాలను మరియు స్కూల్ బ్యాగులను పంపిణీ చేసిన పెద్దపల్లి శాసనసభ్యులు చింతకుంట విజయరమణ రావు

ఈ కార్యక్రమంలో యువి కుటుంబ సభ్యులు, పాఠశాల ఉపాధ్యాయులు, కాంగ్రెస్ పార్టీ ప్రజా ప్రతినిధులు, నాయకులు, సమా రాజేశ్వర్ రెడ్డి, అర్శంపల్లి వెంకటేశ్వర్ రావు, తనిపార్తి వెంకటేశ్వర్ రావు, గోవిందా రావు, బూర్ల సిందూజ, పర్శర్ములు, తాటికొండ రమేష్, నరహరి సుధాకర్ రెడ్డి, గొదల శ్రీనివాస్ రెడ్డి, రంగు శ్రీనివాస్,కార్యకర్తలు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Peddapally MLA Vijjanna participated in the book bag distribution program for students

You cannot copy content of this page

Scroll to Top