Nenavath Balu Naik : దేవరకొండ నియోజకవర్గం లో సాగునీరు, ప్రతీ పేదవారికి ఇందిరమ్మ ఇల్లు
ఎమ్మెల్యే, నేనావత్ బాలు నాయక్. దేవరకొండ ఏప్రిల్ 18 త్రినేత్రం న్యూస్.చందంపేట మండలం పరిధిలోని గుంటిపల్లి గేట్ వద్ద ఐకెపి, పిఎసిఎస్ వారి ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన యాసంగి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రజా ప్రతినిధులు, అధికారులతో కలిసి ప్రారంభించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే…