BRS Party : కాంగ్రెస్ పార్టీ కి షాక్

పలువురు బి ఆర్ ఎస్ పార్టీ లో చేరిక. దేవరకొండ ఏప్రిల్ 16 త్రినేత్రం న్యూస్. కాంగ్రెస్ పార్టీ నుంచి చందం పేట మండలం కంబాలపల్లి మాజీ ఎంపీటీసీ తో పాటు పలువురు, డిండి మండలం ఎర్రగుంటపల్లి గ్రామానికి చెందిన పలువురు…

MPTC : ఎంపీటీసీలు గౌరవ వేతనం తక్షణమే విడుదల చెయ్యాలి

అల్లూరి మహిళా సమైక్య ఉపాధ్యక్షురాలు, రావణా పల్లి ఎంపీటీసీ – ఇరువాడ సత్యవాణి. ఆంధ్రప్రదేశ్, త్రినేత్రం న్యూస్, ( కొయ్యూరు ) జిల్లా ఇంచార్జ్ : అల్లూరి జిల్లా, కొయ్యూరు మండలం, ఆంధ్రప్రదేశ్ లో గెలుపొందిన ఎంపిటిసిలకు అప్పటి వైఎస్ఆర్ గవర్నమెంట్…

MPP Election : ఎంపీపీ ఎన్నికల్లో వ్యక్తిగత కారణాల వల్లే నేను ఓటు వేయలేకపోయాను

త్రినేత్రం న్యూస్ : బిక్కవోలు. మార్చి 27వ తేదీన జరిగిన బిక్కవోలు ఎంపీపీ ఉప ఎన్నికల్లో తాను వ్యక్తిగత కారణాలతోనే హాజరు కాలేదన్న కొంకుదురు వైసీపీ ఎంపీటీసీ సభ్యుడు పడాల వీర వెంకట సత్యనారాయణ రెడ్డి. అనపర్తి ప్రెస్ క్లబ్ లో…

Bikkavolu MPP : వైసీపీలో తమకు విలువ ఇవ్వకపోవడంతోనే తమ ఇష్ట పూర్వకంగా బిజెపిలో చేరమన్న బిక్కవోలు ఎంపీపీ తేతలి సుమ

త్రినేత్రం న్యూస్ : బిక్కవోలు. బిక్కవోలు ఎంపీపీ కార్యాలయంలో ఎంపీటీసీలు కొర్ల చక్కెర రావు, జంపా వెంకటలక్ష్మి, గొర్రెల భాగ్యలక్ష్మి, తొండపు శాంతి శ్రీలక్ష్మి, సువర్ణ లత, చిన్నం వీర రాఘవరెడ్డితో కలిసి బిక్కవోలు ఎంపీపీ తేతలి సుమ మీడియాతో మాట్లాడుతూ…

Tethali Suma : వైసీపీలో తమకు విలువ ఇవ్వకపోవడంతోనే బిజెపిలో చేరమన్న బిక్కవోలు ఎంపీపీ తేతలి సుమ

త్రినేత్రం న్యూస్ : బిక్కవోలు. బిక్కవోలు ఎంపీపీ కార్యాలయంలో ఎంపీటీసీలు కొర్ల చక్కెర రావు, జంపా వెంకటలక్ష్మి, గొర్రెల భాగ్యలక్ష్మి, తొండపు శాంతి శ్రీలక్ష్మి, సువర్ణ లత, చిన్నం వీర రాఘవరెడ్డితో కలిసి బిక్కవోలు ఎంపీపీ తేతలి సుమ మీడియాతో మాట్లాడుతూ…

భాదిత కుటుంబాలను పరామర్శించిన దుద్దిల్ల శ్రీను బాబు

భాదిత కుటుంబాలను పరామర్శించిన దుద్దిల్ల శ్రీను బాబు మహాదేవ పూర్ మండలంత్రినేత్రం న్యూస్ ప్రతినిధి ఈ రోజు మహాదేవ పూర్ మండలంలోని కాళేశ్వరం గ్రామములో ఉప్పుల లస్మయ్య, మాజి ఎంపీటీసీ మాచర్ల సారయ్య, ఇనుముల భక్కమ్మ, ఆంధ్రజ్యోతిరిపోర్టర్ రాజేంద్ర ప్రసాద్ అత్తమ్మ…

అయ్యప్ప స్వాములు ఇరుముడి కార్యక్రమంలో పాల్గొన్న మాజీ ఎంపిటిసి ఏటీకృష్ణ రాధిక.

అయ్యప్ప స్వాములు ఇరుముడి కార్యక్రమంలో పాల్గొన్న మాజీ ఎంపిటిసి ఏటీకృష్ణ రాధిక. డిండి(గుండ్లపల్లి) త్రినేత్రం న్యూస్.హరిహర క్షేత్ర అయ్యప్ప స్వామి దేవాలయం డిండి నందు మాల ధరించిన అయ్యప్ప స్వాముల ఇరుముడి కార్యక్రమంలో పాల్గొన్న మాజీ ఎంపిటిసి ఎటి కృష్ణా రాధిక,…

వికారాబాద్ పట్టణ బి ర్ స్ పార్టీ మైనారిటీ అధ్యక్షులుగా ముర్తుజా ఆలీ నియామకం

వికారాబాద్ పట్టణ బి ర్ స్ పార్టీ మైనారిటీ అధ్యక్షులుగా ముర్తుజా ఆలీ నియామకంత్రినేత్రం వికారాబాద్ నియోజకవర్గ ప్రతినిధిఈరోజు వికారాబాద్ పట్టణంలోని తన నివాసంలో ఏర్పాటు చేసిన సమావేశంలో వికారాబాద్ పట్టణ బి ర్ స్ పార్టీ మైనారిటీ అధ్యక్షులుగా ముర్తుజా…

సమగ్ర శిక్ష అభియాన్ ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లు నెరవేర్చాలి: మాజీ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్

సమగ్ర శిక్ష అభియాన్ ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లు నెరవేర్చాలి: మాజీ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్వికారాబాద్ త్రినేత్రం నియోజకవర్గం ప్రతినిధివిద్యాశాఖలో విలీనం చేసి, రెగ్యులరైజ్ చెయ్యాలనే ప్రధాన డిమాండ్ తో పాటు వేతనం పెంపు, PRC అమలు వంటి పలు డిమాండ్లతో 18…

సత్యనారాయణ స్వామి పూజలొ పాల్గొన్న చీప్ విప్ పట్నం మహేందర్ రెడ్డి

సత్యనారాయణ స్వామి పూజలొ పాల్గొన్న చీప్ విప్ పట్నం మహేందర్ రెడ్డి వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్ తాండూర్ పట్టణం సాయిపూర్ లో బషీరాబాద్ మండల్ నాయకుడు మాజీ ఎంపీటీసీ హరిసూదన్ రెడ్డి అక్క నివాసంలో లక్ష్మి పూజా లో…

Other Story

You cannot copy content of this page