పట్టణ సిఐ యువరాజ్
ఆన్లైన్ బెట్టింగులు,గంజాయి పై తల్లిదండ్రులు నిఘా వుంచాలి
Trinethram News : కళ్యాణదుర్గం నియోజకవర్గంలో యువత ఆన్లైన్ బెట్టింగ్,క్రికెట్ బెట్టింగ్,మట్కా,గంజాయి, ఇతర మత్తు పానీయాలలై యువత బానిసై ఉజ్వల భవిష్యత్తును నాశనం చేసుకోవద్దని పట్టణ సిఐ యువరాజ్ గారు సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు..
ఈ సందర్భంగా యువరాజ్ గారు మాట్లాడుతూ యువత ఎక్కువగా ఆన్లైన్ బెట్టింగ్ లకు పాల్పడుతూ ఈజీగా డబ్బులు వస్తాయనే అశతో లక్షల రూపాయలను బెట్టింగ్ లో పోగోట్టుకోంటున్నారు..
అలాంటి పరిస్థితి మన కళ్యాణదుర్గంలో రాకూడదని దీనికి ప్రతి ఒక్కరూ కంకణ బద్ధుడై వుండాలన్నారు..అలాగే సిటీ కల్చర్ లో గంజాయి కు యువత ఎక్కువగా బానిసై అనేక వ్యాధులకు గురిఅవుతూ ప్రాణాలను తీసుకుంటున్నారు…
అలాంటి సంఘటన అనేకచోట్ల అలాంటి సంఘటనలు జరగకుండా ఉండటానికి ప్రతి ఒక్కరూ సహాకరించాలన్నారు..ముఖ్యంగా తల్లితండ్రులు వారి పిల్లలు స్మార్ట్ మొబైల్ ద్వారా ఏమేమి చేస్తున్నారో వారిపై నిఘా వుంచి ఇలా బెట్టింగ్ ఇతర గంజాయి వ్యసనానికి పాల్పడితే అలాంటి వారిపై పోలిసులకు పిర్యాదు చేస్తే వారికి కౌన్సింగ్ ఇచ్చి వారికి వాటి గురించి అవగాహన కల్పిస్తామన్నారు…
నిన్నటి రోజున హిందూపురంలో ఇలా ఓ యువకుడు బెట్టింగ్ భూతానికా భలై పోయాడాని అలా ఎవ్వరూ కూడా తమ పిల్లలను కోల్పోవద్దని తెలిపారు… ఎవరైనా ఇలాంటి వాటికి బానిసలై వుంటే వారిని పోలిస్ స్టేషనుకు సమాచారం తెలిపితే
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


