MPTC : ఎంపీటీసీలు గౌరవ వేతనం తక్షణమే విడుదల చెయ్యాలి

TRINETHRAM NEWS

అల్లూరి మహిళా సమైక్య ఉపాధ్యక్షురాలు, రావణా పల్లి ఎంపీటీసీ – ఇరువాడ సత్యవాణి. ఆంధ్రప్రదేశ్, త్రినేత్రం న్యూస్, ( కొయ్యూరు ) జిల్లా ఇంచార్జ్ : అల్లూరి జిల్లా, కొయ్యూరు మండలం, ఆంధ్రప్రదేశ్ లో గెలుపొందిన ఎంపిటిసిలకు అప్పటి వైఎస్ఆర్ గవర్నమెంట్ 14 నెలలు గౌరవ వేతనము ఇచ్చారు. కూటమి ప్రభుత్వము వచ్చి సుమారు పది నెలలు అవుతుంది.

అయినప్పటికీ ఎంపిటిసిలు గౌరవేతనాలు విడుదల చేయాలని, సుమారు మూడు సంవత్సరాల 8 నెలలు అయినప్పటికీ, విడుదల చేయలేదు. చిత్తశుద్ధి ఉంటే వెంటనే ఎంపిటిసిలు గౌరవేతనాలు విడుదల చేయాలని, అల్లూరి మహిళా సమైక్య ఉపాధక్షురాలు మరియు రావణపల్లి సెగ్మెంట్ ఏంపిటీసీ ఇరువాడ సత్యవాణి మీడియా డిమాండ్ చేశారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

MPTCs should release the

You cannot copy content of this page

Scroll to Top