వాహనదారులను ఇబ్బంది పెడుతున్న ఫ్లెక్సీలు

తేదీ:06/01/2025వాహనదారులను ఇబ్బంది పెడుతున్న ఫ్లెక్సీలు. విస్సన్నపేట 🙁 త్రినేత్రం న్యూస్): ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం,ఎన్టీఆర్ జిల్లా,తిరువూరు నియోజకవర్గం , విస్సన్నపేట మండలంలో దుకాణ సముదాయాల మూసివేత ప్రధాన రహదారిని ఆక్రమించి ఫ్లెక్సీలు కడుతున్నారు విసన్నపేట నుండి ఏ కొండూరు వెళ్లే రోడ్డులో ప్రమాదాలు…

టోల్ ట్యాక్సులపై వాహనదారుల మండిపాటు

టోల్ ట్యాక్సులపై వాహనదారుల మండిపాటు Trinethram News : కేంద్రం టోల్ ట్యాక్స్ రూపంలో నడ్డివిరుస్తోందని వాహన దారులు మండిపడుతున్నారు. హైదరాబాద్ , విజయవాడ మధ్య 278 కి.మీ దూరం ఉంటుంది. 4 టోల్ ప్లాజాల్లో కారుకు రూ. 405 చెల్లించాల్సి…

హైదరాబాద్‌లో ఇక నుంచి హెల్మెట్‌ తప్పనిసరి

హైదరాబాద్‌లో ఇక నుంచి హెల్మెట్‌ తప్పనిసరి. Trinethram News : వాహనదారులు హెల్మెట్‌ లేకుండా వాహనం నడిపితే కఠిన చర్యలు. నేటి నుంచే హెల్మెట్‌ తప్పనిసరి చేస్తూ నిబంధనలు అమలు. హెల్మెట్‌ లేకుండా బైక్‌ నడిపితే రూ.200లకు వాహన జరిమానా పెంపు.…

హైదరాబాద్ లో వైన్స్ షాప్ లు బంద్

Trinethram News : హైదరాబాద్:మార్చి 22హోలీపండుగ సందర్భంగా హైదరాబాద్ లోపోలీసులు ఆంక్షలు విధించారు. మార్చి 25న ఉదయం 6 గంటల నుంచి 26 ఉద యం 6 గంటల వరకు మద్యం షాపులు మూసివే స్తున్నట్లు సైబరాబాద్ సీపీ అవినాష్ మొహంతి…

పొగ మంచు కారణంగా పామర్రు మండలం కొండిపర్రులో వరుసగా డీ కొట్టుకున్న పలు వాహనాలు

కృష్ణాజిల్లా పామర్రు పొగ మంచు కారణంగా పామర్రు మండలం కొండిపర్రులో వరుసగా డీ కొట్టుకున్న పలు వాహనాలు.. కొండిపర్రు బైపాస్ వద్ద పొగ మంచుతో వరుసగా ఒక్కదానికొకటి డీ కొట్టుకున్న స్కూల్ బస్, లారీ, ఆర్టీసీ బస్సు, పాల వ్యాను, కారు……

నత్త నడకగా సాగుతున్న మంచినీటి పైప్ లైన్ లికేజి పనులు – వాహనదారుల ఇబ్బందులు

బాపట్ల గడియార స్తంభం వద్ద మంచినీటి పైప్ లైన్ లికేజి పనుల నిమిత్తం త్రవ్విన ఇసుక రోడ్డు మీద పెద్ద గుట్టగా ఉండటంతో వాహనదారులకు ఇబ్బందికరంగా మారింది. బాపట్ల మున్సిపల్ అధికారులు త్వరగా స్పందించి సమస్యను పరిష్కరించాలని వాహనదారులు కోరుతున్నారు.

వాహనదారులకు గుడ్ న్యూస్… ఫాస్టాగ్స్‌ ఉండవు.. కేంద్రం కీలక నిర్ణయం

Trinethram News : గతంలో టోల్ ప్లాజాల దగ్గర వాహనదారులు మాన్యువల్‌గా టోల్ ఛార్జీలు చెల్లించేవారు. తర్వాత ఆటోమెటిక్‌గా టోల్ ఛార్జీలు వసూలు చేసే ఫాస్టాగ్‌ను ప్రవేశపెట్టారు. ఇప్పుడు దీని స్థానంలో కేంద్రం కొత్తగా జీపీఎస్ ఆధారిత టోల్ కలెక్షన్ సిస్టమ్‌ను…

వాహనదారులకు శుభవార్త.. త్వరలో తగ్గనున్న పెట్రోల్, డీజిల్ ధరలు !

Trinethram News : దేశవ్యాప్తంగా ఉన్న వాహనదారులకు అదిరిపోయే శుభవార్త అందింది. త్వరలో పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గనున్నట్లు సమాచారం అందుతోంది. ముడిచములు ధరలు దిగిరావడంతో భారతీయ చమురు మార్కెటింగ్ కంపెనీలకు వాహన ఇంధనాల రిటైల్ అమ్మకాలపై మార్జిన్లు గత కొన్ని…

You cannot copy content of this page