WhatsApp Image 2024 03 04 at 6.03.50 PM
కృష్ణాజిల్లా పామర్రు
పొగ మంచు కారణంగా పామర్రు మండలం కొండిపర్రులో వరుసగా డీ కొట్టుకున్న పలు వాహనాలు..
కొండిపర్రు బైపాస్ వద్ద పొగ మంచుతో వరుసగా ఒక్కదానికొకటి డీ కొట్టుకున్న స్కూల్ బస్, లారీ, ఆర్టీసీ బస్సు, పాల వ్యాను, కారు…
ఒకరికి గాయాలు వెంటనే 108 లో ఆసుపత్రికి తరలింపు
రహదారిపై భారీగా నిలిచిన ట్రాఫిక్..
ఘటనా స్థలానికి చేరుకున్న ఎస్ఐ ప్రవీణ్ రెడ్డి
స్వల్ప గాయాలతో బయటపడ్డ వాహనదారులు.
పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
