Road Collapsed : ఒక్కసారిగా రోడ్డు ఎలా కుంగిందో చూడండి!

TRINETHRAM NEWS

Trinethram News : సౌత్ కొరియాలోని గ్యాంగ్ డాంగ్ జిల్లాలో హైవే రోడ్డుపై ఉన్నట్టుండి భారీ సింక్‌హోల్ ఏర్పడింది.

అటుగా వెళ్తున్న కారు గాల్లోకి ఎగరగా మరో బైక్ అందులో పడిపోయింది. సహాయక చర్యలు చేపట్టగా బైక్ మాత్రమే లభించింది.

దాదాపు 12 గంటల నిరీక్షణ తర్వాత అతని మృత దేహాన్ని రెస్క్యూటీమ్ గుర్తించింది.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

See how the road

You cannot copy content of this page

Scroll to Top