Megastar Chiranjeevi : గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్న మెగాస్టార్ చిరంజీవి
Trinethram News : కృష్ణా:గన్నవరం; హైద్రాబాద్ నుండి గన్నవరం విమనాశ్రయానికి ప్రత్యేక విమానం లో గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్న మెగాస్టార్ చిరంజీవి… ఇక్కడ నుండి రోడ్డు మార్గాన విజయవాడ బయల్దేరి వెళ్లారు… విజయవాడ : సాయంత్రం మైండ్ సెట్ షిప్ట్ పుస్తకావిష్కరణ.…