New Pensions : త్వరలోనే అర్హులకు కొత్త పింఛన్లు
తేదీ : 13/03/2025. అమరావతి : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, పింఛన్ దారులకు కూటమి ప్రభుత్వం శుభవార్త చెప్పడం జరిగింది. ప్రతి ఒక్కరికి త్వరలోనే కొత్త పింఛన్లు ఇచ్చేందుకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు మంత్రి కొండపల్లి. శ్రీనివాస్ అనడం జరిగింది. ఇందుకోసం…