Road Accident : శబరిమలకు వెళ్తున్న బస్సును ఢీ కొట్టిన లారీ
శబరిమలకు వెళ్తున్న బస్సును ఢీ కొట్టిన లారీ Trinethram News : కేరళ : కేరళలోని కొల్లాం జిల్లాలో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. తెల్లవారుజామున 3:45 గంటల ప్రాంతంలో ఆర్యన్కావు గ్రామంలో ఈఘటన జరిగింది. శబరిమల భక్తులతో వెళ్తున్న బస్సును,…