పొంగులేటి ప్యాలెస్‌ @ నారాయణపురం

కల్లూరు(ఖమ్మం): కల్లూరు మండలంలోని నారాయణపురం(Narayanapuram) గ్రామం నవ్యకాంతులతో జిగేల్‌మంటోంది.. రాష్ట్ర రెవెన్యూశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి(Minister Ponguleti Srinivas Reddy) స్వస్థలమైన ఈ పల్లెలో ఇప్పుడు ఓ కళ్లు చెదిరే ప్యాలెస్‌ అందరినీ అబ్బుర పరుస్తోంది.. మంత్రి సోదరుడి కుమారుడు లోహిత్‌రెడ్డి…

ఖమ్మం జిల్లాలో ఓ గూడ్స్‌ రైలు పట్టాలు తప్పింది

Trinethram News : శనివారం ఉదయం చింతకాని మండలం పాతర్లపాడు దగ్గర ఈ ఘటన చోటుచేసుకుంది. గూడ్స్‌ రైలు పట్టాలు తప్పడంతో విజయవాడ వెళ్లే మార్గంలో రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.

సఖిజాతీయ మహిళా మండలి నేషనల్ కో- కన్వీనర్గా దండమూడి గిరిజ

Trinethram News : ఖమ్మం నగరంలో 27 డివిజన్ శ్రీనివాస్ నగర్ ప్రాంతంలో జరిగిన సఖిజాతీయ మహిళా మండలి సమావేశంలో దండమూడి గిరిజ ను సఖిజాతీయ మహిళా మండలి నేషనల్ కో- కన్వీనర్ గా సంస్థ ఫౌండర్ & చైర్మన్ నరాల…

ఖమ్మం జిల్లాలో ప్రైవేటు ట్రావెల్ బస్సు బోల్తా

Trinethram News : ఖమ్మం జిల్లా : ఫిబ్రవరి 09ఖమ్మం జిల్లా మద్దులపల్లి వద్ద శుక్రవారం ఉదయం ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు బోల్తాపడింది. ఈ ప్రమాదంలో ఒకరు తీవ్రంగా గాయపడడంతో పలువురు స్వల్పంగా గాయపడ్డారు. క్షతగాత్రు లను స్థానిక ఆస్పత్రికి తరలించారు.…

తెలంగాణ భవన్ లో కేసిఆర్ అధ్యక్షతన KRMB అంశం పై కీలక సమావేశం

పాల్గొన్న కేటీఆర్, హరీష్ రావు, పార్టీ సీనియర్ నేతలు హాజరైన మహబూబ్ నగర్,ఖమ్మం, నల్గొండ, హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల పార్టీ ప్రజా ప్రతినిదులు ఫిబ్రవరి 13న మధ్యాహ్నం 2 గంటలకు చలో నల్లగొండ భారీ బహిరంగ సభ. తెలంగాణ భవన్‌లో ముగిసిన…

రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మాజీ హెల్త్ డైరెక్ట్ మరో సారి సంచలన కామెంట్స్

నా 25 ఏళ్ల ఉద్యోగ జీవితం రాజీనామా చేస్తున్నాను ప్రజా జీవితంలోకి రావాలి అనుకుంటున్నాను.. ఇప్పటికే ట్రస్ట్ ఏర్పాటు చేసి కొత్త గూడెం లో సేవలు చేస్తున్నాను, నేను ప్రజాక్షేత్రంలో ఉండాలనుకుంటున్న.. నా మొదటి సేవ నా కులానికే చేస్తాను ఖమ్మం,…

సూర్యాపేట క్రాస్ రోడ్డు వద్ద ఉన్న దాబాలో యువకులు మధ్య ఘర్షణ జరిగింది

ఖమ్మం జిల్లాఖమ్మం రూరల్ మండలం సూర్యాపేట క్రాస్ రోడ్డు వద్ద ఉన్న దాబాలో యువకులు మధ్య ఘర్షణ జరిగింది. బిల్లు చెల్లించే సమయంలో దాబా యజమానికి ఖమ్మం పట్టణానికి చెందిన యువకులకు మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఈ క్రమంలో తెల్దారుపల్లి కి…

ఖమ్మం నుంచి 500 కార్లతో గాంధీ భవన్‌కు బయలుదేరిన డిప్యుటీ సీఎం భట్టి విక్రమార్క సతీమణి నందిని

ఎంపీ సీటుకోసం నేడు గాంధీ భవన్ లో దరఖాస్తు అందజేయనున్న భట్టి సతీమణి నందిని. ఖమ్మం నుంచి సోనియా లేదా ప్రియాంక పోటీ చేయాలి. ఇద్దరిలో ఎవరు పోటీ చేసినా గెలిపించుకుంటాం. అధిష్ఠానం ఛాన్స్ ఇస్తే.. ఖమ్మం నుంచి పోటీ చేస్తా.…

ఎంపీ సీటు కోరుతూ డిప్యూటీ సీఎం సతీమణి మల్లు నందిని భారీ ర్యాలీ

Trinethram News : ఖమ్మం జిల్లా: ఖమ్మం పార్లమెంటు సీటు కోరుతూ డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క సతీమణి మల్లు నందిని గాంధీ భవన్‌కు ర్యాలీగా బయలుదేరారు. ఖమ్మం పార్లమెంటు సీటు ఇవ్వాలంటూ గాంధీ భవన్‌లో దరఖాస్తు చేసుకునేందుకు ఆమె…

నేడు సాగర్‌ ఎడమకాల్వకు నీటి విడుదల

Trinethram News : నాగార్జున సాగర్‌ ఎడమ కాల్వకు ఇవాళ అధికారులు నీటిని విడుదల చేయనున్నారు. ఖమ్మం జిల్లా వాసులకు నీటి ఎద్దడి కారణంగా సాగర్‌ నీటి విడుదల అత్యవసరంగా భావించారు. ఈ నేపథ్యంలో పాలేరు రిజర్వాయర్‌ కు నీటిని విడుదల…

You cannot copy content of this page