TELANGANA ఖమ్మం నుంచి 500 కార్లతో గాంధీ భవన్కు బయలుదేరిన డిప్యుటీ సీఎం భట్టి విక్రమార్క సతీమణి నందిని trinethramnews ఫిబ్రవరి 3, 2024 WhatsApp Image 2024 02 03 at 3.25.04 PM TRINETHRAM NEWSఎంపీ సీటుకోసం నేడు గాంధీ భవన్ లో దరఖాస్తు అందజేయనున్న భట్టి సతీమణి నందిని.ఖమ్మం నుంచి సోనియా లేదా ప్రియాంక పోటీ చేయాలి. ఇద్దరిలో ఎవరు పోటీ చేసినా గెలిపించుకుంటాం.అధిష్ఠానం ఛాన్స్ ఇస్తే.. ఖమ్మం నుంచి పోటీ చేస్తా. రాహుల్ గాంధీని ప్రధానిగా చూడాలన్నదే నా లక్ష్యం – మల్లు నందిని Post navigationPrevious Previous post: గోపాలపురం మండలం కరగపాడులో పెద్దపులి సంచారంNext Next post: టీమిండియా ఆలౌట్ Related News TELANGANA Telangana Student Dies : లండన్లో తెలంగాణ విద్యార్థి అనుమనాస్పద స్థితిలో మృతి జూన్ 26, 2026 0 TELANGANA Gold Man : ఓల్డ్ సిటీ గోల్డ్ మ్యాన్ సూర్యాభాయ్ అరెస్ట్ జూన్ 26, 2026 0