JEE : బిహార్‌లో ఐఐటీ విలేజ్ నుంచి JEE మెయిన్స్‌కు క్వాలిఫై అయిన 40 మంది
Trinethram News : JEE మెయిన్స్ ఫలితాల్లో మొత్తం 2,50,236 మంది అడ్వాన్స్‌డ్ పరీక్షకు అర్హత సాధించారు.. వీరిలో 40 మందికిపైగా ఒకే గ్రామానికి చెందినవారు కావడం గమనార్హం.. బిహార్‌లోని గయ జిల్లాలో ఐఐటీ విలేజ్ గా పేరొందిన పఠ్వాఠోలీ నుంచి…