MLA Jare : ములకలపల్లి మండలంలో ఎమ్మెల్యే జారె పర్యటన
త్రినేత్రం న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకలపల్లి మండలం ములకలపల్లి మండలం చాపరాలపల్లి గ్రామంలో ప్రభుత్వం ద్వారా ప్రాథమిక వ్యవసాయ సహకార పరిమిత సంఘం ఆధ్వర్యంలో వరిధాన్యం కొనుగోలు కేంద్రాన్ని గౌరవ ఎమ్మెల్యే జారె ఆదినారాయణ ప్రారంభించారు. ఈ సందర్భంగా…