త్రినేత్రం న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలం మండలం. 06.03.2025 – గురువారం….
దమ్మపేట మండలం మొండివర్రె గ్రామపంచాయతీ ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం కోసం పైలట్ ప్రాజెక్ట్ గా ఎంపికై గ్రామపంచాయతీ పరిధిలో అర్హులైన నిరుపేదలందరికీ 5 లక్షలతో పక్కాఇండ్లు నిర్మించటానికి రాష్ట్రప్రభుత్వం శ్రీకారం చుట్టిన సందర్భంలో స్థానిక ఎమ్మెల్యే జారే ఆదినారాయణ ఈ రోజు మొండివర్రెకాలనీలో బేతం రవి – నాగలక్ష్మి ఇంటికి భూమిపూజ సంఖుస్థాపన చేసి పనులు ప్రారంభించారు
ఈ కార్యక్రమంలో హౌసింగ్ డీఈ సుబ్రహ్మణ్యం , ఏఈ జి రాము , ఎంపీడీవో రవీంద్ర రెడ్డి , పంచాయతీ కార్యదర్శి నాగలక్ష్మి దమ్మపేట సొసైటీ చైర్మన్ యెళ్లిన రాఘవరావు , మార్కెట్ కమిటీ చైర్మన్ వాసం రాణి ,మాజీ ఎంపీపీ సోయం ప్రసాద్ , కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు, గ్రామ శాఖ కార్యవర్గ సభ్యులు, స్థానిక గ్రామస్తులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు…
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


