Jagga Reddy : బండి సంజయ్ కు జగ్గా రెడ్డి కౌంటర్
Trinethram News : Telangana : గాంధీలపై బండి సంజయ్ తెలిసి మాట్లాడారా? తెలీయ మాట్లాడారా? స్వాతంత్ర్య సంగ్రామం నుంచి వచ్చిన కుటుంబం వారిది రాహుల్ గాంధీ అంటే ఓ చరిత్ర రాహుల్ గాంధీ కుటుంబం బ్రాహ్మణులు బ్రాహ్మణులు హిందువులు కారా?…