ఆగస్ట్ 17, 2026

WhatsApp Image 2024 02 09 at 19.50.37 1

TRINETHRAM NEWS

కేసీఆర్ కుటుంబంలో మూడు పదవులు ఉన్నట్లు మా కుటుంబం నుంచి మూడు పదవులు ఉండాలి అనుకున్నాం: మాజీ మంత్రి మల్లారెడ్డి

రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో మా కుమారుడు భద్రారెడ్డి మల్కాజ్‌గిరి నుంచి పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నాడు

కేసీఆర్ ఆదేశిస్తే పోటీ చెయ్యడానికి సిద్ధంగా ఉన్నాడు

జగ్గారెడ్డి ఎంపీ టికెట్ కోసం రేవంత్ రెడ్డిని పొగుడుతున్నారు

రాష్ట్రవ్యాప్తంగా జగ్గారెడ్డి ఫోకస్ కావడం కోసం నా పేరు ఎత్తుతున్నారు

నా పేరు ఎత్తకపోతే జగ్గారెడ్డిని ఎవరూ పట్టించుకోరు

You cannot copy content of this page