శ్రీవారి దర్శనానికి 12 గంటల సమయం పడుతోంది

13 కంపార్ట్‌మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. నిన్న శ్రీవారిని 69,191 మంది భక్తులు దర్శించుకున్నారు. 22,295 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం రూ.3.60 కోట్లు వచ్చిందని టీటీడీ అధికారులు తెలిపారు..

యాదాద్రి ఆలయానికి భారీగా ఆదాయం

Trinethram News : యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి దేవస్థాన హుండీకి భారీగా ఆదాయం వచ్చింది. గత 25 రోజుల్లో యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామి వారి హుండీకి నగదు రూపంలో రూ. 2,32,22,689 ఆదాయం వచ్చింది. కానుకల రూపంలో 230…

శ్రీ తిమ్మప్ప స్వామి హుండి ఆదాయం రూ.24,07,139

శ్రీ తిమ్మప్ప స్వామి హుండి ఆదాయం రూ.24,07,139 మల్దకల్: ఆదిశిలా క్షేత్రం మల్దకల్ శ్రీ స్వయంభు లక్ష్మీ వెంకటేశ్వర స్వామి హుండీ ఆదాయం రూ.24,07,139 వచ్చినట్లు దేవాదాయ శాఖ ఇన్స్పెక్టర్ వెంకటేశ్వరమ్మ దేవాలయ చైర్మన్ ప్రహ్లాద రావు ఈవో సత్య చంద్రారెడ్డి…

విప్పలమడక గ్రామం సోమలింగేశ్వర స్వామి దేవాలయంలో హుండి చోరీ చేసిన దొంగలు

ఖమ్మం జిల్లా వైరా మండలం విప్పలమడక గ్రామం సోమలింగేశ్వర స్వామి దేవాలయంలో హుండి చోరీ చేసిన దొంగలు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన దేవాలయ కమిటీ నిర్వాహకులు

భవాణీ దీక్షల అనంతరం హుండీ లెక్కింపు(మొదటి రోజు రిపోర్టు- 18-01-2024):

18-01-2024:శ్రీ దుర్గామల్లేశ్వర స్వామి వార్ల దేవస్దానము, ఇంద్రకీలాద్రి, విజయవాడ: భవాణీ దీక్షల అనంతరం హుండీ లెక్కింపు(మొదటి రోజు రిపోర్టు- 18-01-2024): నగదు: రూ. 2,70,48,680/- లు, కానుకల రూపములో శ్రీ అమ్మవారి సేవలో…కె ఎస్ రామరావు,ఆలయ కార్యనిర్వహణాధికారి.

You cannot copy content of this page