జూన్ 26, 2026

WhatsApp Image 2024 02 22 at 09.59.42

TRINETHRAM NEWS

13 కంపార్ట్‌మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు.

నిన్న శ్రీవారిని 69,191 మంది భక్తులు దర్శించుకున్నారు.

22,295 మంది తలనీలాలు సమర్పించుకున్నారు.

నిన్న శ్రీవారి హుండీ ఆదాయం రూ.3.60 కోట్లు వచ్చిందని టీటీడీ అధికారులు తెలిపారు..

You cannot copy content of this page