World Oral Health Day : వరల్డ్ ఓరల్, హెల్త్ డే ఏరియా హాస్పిటల్ అనపర్తి
త్రినేత్రం న్యూస్. తూర్పుగోదావరి జిల్లా అనపర్తి నియోజకవర్గం అనపర్తి. నోటిని ఆరోగ్యం గా ఉంచుకోవటం ద్వారా… శరీరాన్ని, మనస్సు ను ఆరోగ్యం గా ఉంచుకోవచ్చు అని అనపర్తి ఏరియా హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ టీ. రామ గుర్రెడ్డి అన్నారు. వరల్డ్ ఓరల్…