BRS Rajatotsava Sabha : బి ఆర్ ఎస్ రజతోత్సవ సభకు పోలీసులు గ్రీన్ సిగ్నల్!
హన్మకొండ:ఏప్రిల్ త్రినేత్రం న్యూస్ ప్రతినిధి. బీఆర్‌ఎస్ రజతోత్సవ సభకు ఎట్టకేలకు పోలీసుల అనుమతి లభించింది. ఈ నెల 27న వరంగల్ ఎల్కతుర్తిలో బీఆర్‌ఎస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న రజతో త్సవ సభకు శనివారం సాయంత్రం నాడు వరంగల్ జిల్లా పోలీసులు అనుమతి…