NISAR : జూన్ లోనే ‘నిసార్’ ప్రయోగం
Trinethram News : ఇస్రో, నాసా సంయుక్తంగా జూన్ మొదటి వారంలో నిసార్(నాసా ఇస్రో సింథటిక్ అపార్చర్ రాడార్) శాటిలైట్‌ను ప్రయోగించనున్నాయి. షార్ నుంచి GSLV F-16 ద్వారా 2,800KGల ఉపగ్రహాన్ని నింగిలోకి పంపేందుకు శాస్త్రవేత్తలు సన్నాహాలు చేస్తున్నారు. ఇది పూర్తిగా…