Chandanotsavam : ఏప్రిల్ 30న సింహాచలంలో చందనోత్సవం
స్వామి వారి నిజరూప దర్శనం చేసుకునే అవకాశం Trinethram News : సింహాచలం :ఏపీలోని విశాఖపట్టణంలోని సింహాచలం దేవస్థానంలో ఈనెల 30న చందనోత్సవం నిర్వహించనున్నారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున సీఎం చంద్రబాబు నాయుడు పట్టువస్త్రాలు సమర్పించనున్నారు. సింహాచలంలో చందనోత్సవం…