తేదీ : 28/04/2025. ఏలూరు జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం , అమరావతిలో మే రెండవ తేదీన జరిగే ప్రధాన మోదీ సభను విజయవంతం చేయాలని ఆర్టీసీ జోనల్ చైర్మన్ ఏలూరు జనసేన ఇంచార్జ్ రెడ్డి .అప్పలనాయుడు పిలుపునివ్వడం జరిగింది.
జనసేన పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడాతూ గత ప్రభుత్వంలో కుంటుపడిన అమరావతి నిర్మాణం ప్రారంభోత్సవానికి విచ్చేయుచున్న మన ప్రధాని నరేంద్ర మోదీ కి ఘనస్వాగతం పలకలన్నారు. ఆయన పర్యటనను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


