Ganja : అక్రమంగా తరలిస్తున్న గంజాయిని పట్టుకున్న అశ్వారావుపేట ఎస్సై యయాతి రాజు మరియు, తదితర పోలీసు బృందం
త్రినేత్రం న్యూస్. తేదీ: 19.04.2025. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలం,పోలీసు స్టేషన్ పరిధిలో అశ్వారావుపేట ఇన్సెక్టర్. యయాతి, రాజు కు వచ్చిన, విశ్వసనీయ, సమాచారం MP 09HH 8811 నంబర్ గల లారీ లో, విజయనగరం నుండి, మధ్యప్రదేశ్, లో…