జూన్ 26, 2026

WhatsApp Image 2024 12 17 at 19.51.20

TRINETHRAM NEWS

లోకమాన్య తిలక్ రైలు లో గంజాయి కలకలం.

త్రినేత్రం వికారాబాద్ నియోజకవర్గ ప్రతినిధి వైజాగ్ నుండి ముంబై వెళ్తున్న ట్రైన్ లో వికారాబాద్ రైల్వే స్టేషన్ లో ట్రైన్ చెక్ చేస్తున్న సందర్భంగా ఇద్దరు వ్యక్తుల నుండి 28 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్న వికారాబాద్ ఆప్కారి శాఖ పోలీసులు. ఈ ఇద్దరు ఎవరి దగ్గర ఈ తీసుకొని ఎక్కడెక్కడ సప్లై చేస్తున్నారు అనే కోణంలో దర్యాప్తు చేస్తున్న పోలీసులు. ఈ ఇద్దరు ముంబైకి చెందినవారు ఇద్దరిపై కేసు నమోదు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

You cannot copy content of this page