Jatara : రేపటి నుండి గాంధారి ఖీల్లా మైస్సమ్మ జాతర
Trinethram News : మందమర్రి మండలంలోని,బొక్కలగుట్ట గాంధారి ఖీల్లా మైస్సమ్మ జాతర శుక్రవారం నుంచి ప్రారంభం కానుంది.ఈ మహా జాతర మూడు రోజుల పాటు జరుగునుంది.ఆదివాసీ గ్రామాలనుండి భక్తలు అధిక సంఖ్యలో అమ్మవారిని దర్శించుకువడానికి తండప తండాలుగా భక్తులు వస్తువుంటారు. https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app…