OC Community Hall : ఒ సి కమ్యూనిటీ హాల్ కు శంఖుస్ధాపన
కపిలేశ్వరపురం : త్రినేత్రం న్యూస్ : కపిలేశ్వరపురం మండలం మాచర గ్రామంలో ఎం.పి ల్యాడ్స్ నిధులు రూ.40.00 లక్షలతో ఒ.సి కమ్యూనిటీ హాల్ నిర్మాణం కు సోమవారం అమలాపురం పార్లమెంట్ సభ్యులు గంటి హరీష్ మాధూర్ శంఖుస్ధాపన చేశారు. రాష్ట్ర అంచనాల…