WhatsApp Image 2024 11 10 at 14.47.34
కురుమూర్తి స్వామిని దర్శించుకున్న రేవంత్ రెడ్డి..
ఘాట్ రోడ్ ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణానికి శంకుస్థాపన..
Trinethram News : తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మహబూబ్ నగర్ జిల్లాలో పర్యటిస్తున్నారు.హైదరాబాద్ నుంచి రోడ్డు మార్గాన మహబూబ్ నగర్ జిల్లాకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేరుకున్నారు. జిల్లాలోని చిన్న చింతకుంట మండలం అమ్మాపురంలోని జరుగుతున్న కురుమూర్తి స్వామి జాతరలో పాల్గొనున్నారు. కురుమూర్తి స్వామి దేవాలయానికి సమీపంలో ఘాట్ రోడ్ ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. అనంతరం కురుమూర్తి స్వామి స్వామిని దర్శించుకుని సీఎం రేవంత్ రెడ్డి ఆదివారం మధ్యాహ్నం ప్రత్యేక పూజలు చేశారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
