ముంబైలోని కోకిలాబెన్ ఆసుపత్రిలో చేరిన అమితాబ్ బచ్చన్

అమితాబ్ బచ్చన్ యాంజియోప్లాస్టీ చేయించుకున్నట్లు తెలుస్తుంది భుజం సమస్య కారణంగా ఈరోజు ఆస్పత్రిలో చేరినట్లు సమాచారం.

రాజావారు రాణి’ సినిమాలో నటించిన కిరణ్‌ అబ్బవరం , రహస్య గోరక్‌ జోడీ నిజ జీవితంలో ఒక్కటి కాబోతోంది

హైదరాబాద్‌: ‘రాజావారు రాణిగారు’ సినిమాలో నటించిన కిరణ్‌ అబ్బవరం , రహస్య గోరక్‌ జోడీ నిజ జీవితంలో ఒక్కటి కాబోతోంది. వీరి నిశ్చితార్థ వేడుక హైదరాబాద్‌లోని ఓ రిసార్ట్‌లో ఇరు కుటుంబాలు, కొద్దిమంది బంధువులు, స్నేహితుల సమక్షంలో బుధవారం జరిగింది. సంబంధిత…

నడిఘర్ సంఘానికి హీరో విజయ్ కోటి విరాళం

నడిఘర్ సంఘానికి హీరో విజయ్ కోటి విరాళం కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ నడిఘర్ సంఘానికి రూ.కోటి విరాళంగా ఇచ్చాడు. దానికి సంబంధించిన చెక్‌ను నడిఘర్ సంఘ అధ్యక్షుడు, నటుడు విశాల్‌కు అందజేశాడు. ఈ విషయాన్ని విశాల్ ఎక్స్ వేదికగా తెలిపాడు.…

వైజాగ్ లో కొద్దిరోజుల పాటు సినిమా షూటింగ్ లో పాల్గొనున్న అల్లు అర్జున్

Trinethram News : విశాఖలో స్టైలిష్ స్టార్ అల్లు ఆర్జున్ అభిమాన హీరోని చూసేందుకు ఎయిర్ పోర్టుకు పోటెత్తిన ఫ్యాన్స్. పుష్ప రాజ్ నినాదాలతో హోరు. వైజాగ్ లో కొద్దిరోజుల పాటు సినిమా షూటింగ్ లో పాల్గొనున్న అల్లు అర్జున్.

ప్రజానాట్యమండలి మాజీ కళాకారుడు, సినీనిర్మాత పోలిశెట్టి రాంబాబు మృతి

Trinethram News : హైదరాబాద్:మార్చి 09తెలుగు చిత్ర పరిశ్రమలో తీవ్ర విషాదం చోటుచేసు కుంది. ప్రముఖ సినీ నిర్మాత, వ్యాపార వేత్త పొలిశెట్టి రాంబాబు(58) ఈరోజు కన్నుమూశారు. గతకొన్ని రోజులుగా దీర్ఘకాలిక వ్యాధులతో రాంబాబు బాధపడు తున్నారు. ఇటీవల హైదరాబాద్‌లోని ఓ…

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న హీరో గోపీచంద్

Trinethram News : తిరుపతి మార్చి 08తిరుమల శ్రీవారిని ఈరోజు పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. ఇవాళ ఉదయం వీఐపీ విరామ సమయంలో సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సందీప్ మెహతా, భీమా చిత్రం హీరో గోపీచంద్,చిత్ర యూనిట్ దర్శించుకున్నారు. శ్రీవారి సేవలో పాల్గొని…

12th ఫెయిల్

ఇంటర్నెట్‌ మూవీ డేటాబేస్‌ (IMDB)లో అత్యధిక రేటింగ్‌ పొందిన ఇండియన్‌ సినిమాగా రికార్డు నెలకొల్పింది. తాజాాగా తెలుగు వెర్షన్ OTT డిస్నీ+ హాట్‍స్టార్ లో అందుబాటులోకి వచ్చిందిప్రశంసలతో పాటు ఎన్నో పురస్కారాలు దక్కించుకున్న ఈ చిత్రాన్ని థియేటర్లలో మిస్ అయితే ఎంచక్కా…

కోర్టులో లొంగిపోయిన సీనియర్ నటి జయప్రద

ఎన్నికల కోడ్ ను ఉల్లంఘించారంటూ జయప్రదపై కేసులు కోర్టు విచారణకు హాజరుకాని జయప్రద అరెస్ట్ చేయాలంటూ పోలీసులను ఆదేశించిన కోర్టు

22 ఏళ్ళ తర్వాత కలుసుకున్న ‘మన్మథుడు’ జోడి

త్రివిక్ర‌మ్ మాట‌లు కే.విజయభాస్కర్ ద‌ర్శ‌క‌త్వంలో 2002 డిసెంబ‌ర్ 20న వ‌చ్చిన మన్మథుడు చిత్రం మంచి విజ‌యాన్ని న‌మోదు చేసుకుంది. సోనాలి బింద్రే, అన్షు స‌గ్గ‌ర్ ఈ సినిమాలో హీరోయిన్‌లుగా న‌టించారు. తాజాగా ఈ భామ నాగార్జున‌ను క‌లుసుకుంది. ఈ సంద‌ర్భంగా నాగార్జున‌పై…

ఫ్యాన్స్‌కు ప్రత్యేక విందు ఇచ్చిన హీరో సూర్య

కోలీవుడ్ స్టార్ హీరో సూర్య మరోసారి తన పెద్ద మనసును చాటుకున్నాడు. గతంలో మిగ్‌జాం తుపాను సమయంలో సూర్య ఫ్యాన్స్‌ వేలమంది బాధితులకు సాయం చేసిన సంగతి తెలిసిందే. తాజాగా వారికి సూర్య విందును ఏర్పాటు చేశారు.

You cannot copy content of this page