WhatsApp Image 2024 03 04 at 15.31.44
The Secret Eye Reveals Truth
WhatsApp Image 2024 03 04 at 15.31.44
త్రివిక్రమ్ మాటలు కే.విజయభాస్కర్ దర్శకత్వంలో 2002 డిసెంబర్ 20న వచ్చిన మన్మథుడు చిత్రం మంచి విజయాన్ని నమోదు చేసుకుంది.
సోనాలి బింద్రే, అన్షు సగ్గర్ ఈ సినిమాలో హీరోయిన్‌లుగా నటించారు.
తాజాగా ఈ భామ నాగార్జునను కలుసుకుంది.
ఈ సందర్భంగా నాగార్జునపై స్పెషల్ పోస్ట్ పెట్టింది.

You cannot copy content of this page