Savitribai Phule : మహాతల్లి సావిత్రిబాయి పూలే 128 వ వర్ధంతి సందర్భం గా
సింగరేణి బీసీ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఘనంగా నివాళ్లు అర్పించారుగోదావరిఖని మార్చి-10// త్రినేత్రం న్యూస్ ప్రతినిధి. ఆర్జీ-1 సబీసీనా ప్రెసిడెంట్ వసంత్ కుమార్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా చీఫ్ అడ్వైజర్ శ్రీ చిలుక శ్రీనివాస్ సెక్రటరీ దేవ…