Pastor Dies : అనుమానాస్పద స్థితిలో పాస్టర్ మృతి
తేదీ : 25/03/2025. తూర్పుగోదావరి జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం , రాజమండ్రిలో క్రైస్తవ మత ప్రచారకుడు పాస్టర్ ప్రవీణ్ అనుమానాస్పద స్థితిలో మరణించారు. తన ప్రాణాలకు ముప్పు ఉందని నెల రోజుల క్రితం చెప్పడం జరిగింది. దీంతో…