K.V. Satyanarayana : తూర్పు గోదావరి జిల్లా మహిళా పోలీస్ స్టేషన్ డీఎస్పీగా కె.వి. సత్యనారాయణ బాధ్యతలు స్వీకారం
రాజమహేంద్రవరం: 1991 బ్యాచ్ కు చెందిన కె.వి. సత్యనారాయణ తూర్పుగోదావరి జిల్లా మహిళా పోలీస్ స్టేషన్ డీఎస్పీగా సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని వివిధ పోలీస్ స్టేషన్లలో సర్కిల్ ఇన్స్పెక్టర్ గా, కాకినాడ ట్రాఫిక్ డిఎస్పీగా, రాజమహేంద్రవరం ఎస్.బి…