WhatsApp Image 2025 01 09 at 16.11.24
తిరుపతి ఘటనపై చంద్రబాబుకు నివేదిక
Trinethram News : Andhra Pradesh : తిరుపతి తొక్కిసలాటపై సీఎం చంద్రబాబుకు
అధికారులు ప్రాథమిక నివేదికను అందజేశారు. డీఎస్పీ నిర్లక్ష్యం కారణంగానే తొక్కిసలాట చోటు చేసుకుందని నివేదికలో పేర్కొన్నారు. తొక్కిసలాట జరిగినా డీఎస్పీ సరిగ్గా స్పందించలేదని, ఎస్పీ వెంటనే ఘటనా స్థలానికి చేరుకొని భక్తులకు సహాయం అందించారని నివేదికలో రాసుకొచ్చారు.
తొక్కిసలాట జరిగిన 20 నిమిషాల వరకు అంబులెన్స్ డ్రైవర్ కూడా అందుబాటులోకి రాలేదని పేర్కొన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
