Nara Lokesh : తాత ఎన్టీఆర్ కల..మనవడు లోకేష్ నెరవేర్చాడు ఇలా
Trinethram News : మంగళగిరి ప్రజల 3 దశాబ్దాల కల, వంద పడకల ప్రభుత్వ ఆసుపత్రి నిర్మాణానికి విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ శంకుస్థాపన చేశారు.40 ఏళ్ల క్రితం 30 పడకల ఆసుపత్రికి తాత ఎన్టీఆర్ శంకుస్థాపన చేయగా,…