మద్యం అక్రమరవాణాదారుల ఎత్తులను చిత్తు చేస్తున్న నందిగామ పోలీసులు.

Trinethram News : ఎన్టీఆర్ జిల్లా: నందిగామ అక్రమార్కులు ఎంతో తెలివితేటలతో పల్సర్ బైక్ టాంకును తమ అక్రమరవాణాకు ఉపయోగించారు. దానిలో పెట్రోలును తొలగించి కోదాడ నుంచి చాకచక్యంగా రవాణా చేస్తున్నామనుకున్న అక్రమార్కులకు” చెక్” పెట్టిన నందిగామ పోలీసులు.ఇలా ఎన్నిమార్గాలలో ఎన్నిరకాలుగా…

ఎమ్మెల్సీ, మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు శంభీపూర్ రాజు ని కలిసిన మల్కాజ్గిరి ఎంపీ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి

ఎమ్మెల్సీ, మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు శంభీపూర్ రాజు ని మల్కాజ్గిరి పార్లమెంట్ నియోజకవర్గం బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి ఈరోజు శంభీపూర్ కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్బంగా ఎమ్మెల్సీ లక్ష్మారెడ్డి కి శుభాకాంక్షలు తెలిపి సత్కరించారు.…

ధర్మపురి దేవస్థానం హుండీల లెక్కింపు

జగిత్యాల జిల్లా :మార్చి 16ధర్మపురి శ్రీలక్ష్మీనరసింహ స్వామి దేవస్థానం హుండీల ను ఆలయ అధికారులు శనివారం విప్పి లెక్కించారు. తేదీ 11-01-2024 నుండి 16-03-2024 వరకు మొత్తం 64 రోజులకు రూ. 31, 29, 424 ఆదాయం సమకూరినట్లు ఈవో సంకటాల…

కొమ్రం భీం జిల్లాలో పర్యటించిన మంత్రి సీతక్క

Trinethram News : కుమ్రంభీం జిల్లా :మార్చి 15అభివృద్ధి, ప్రజా సంక్షేమమే తమ ప్రభుత్వ లక్ష్యమని మంత్రి దనసరి అనసూయ సీతక్కపేర్కొన్నారు. కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన గ్రంథాలయాన్ని కలెక్టర్‌ వెంకటేశ్‌ దౌత్రే, అదనపు కలెక్టర్లు దీపక్‌ తివారీ,…

రేపే వైసీపీ అభ్యర్థుల ప్రకటన

Trinethram News : అమరావతి రేపే వైసీపీ అభ్యర్థుల ప్రకటన సీఎం జగన్ ఎన్నికల రూట్ మ్యాప్ సిద్ధం రేపు ఇడుపులపాయకు సీఎం జగన్.. అసెంబ్లీ, లోక్సభ అభ్యర్థులను ప్రకటించనున్న జగన్.. తర్వాత ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించనున్న జగన్.. ఈ నెల18…

ఖేడ్‌ లో మూడు ఆసుపత్రులు సీజ్‌

Trinethram News : నారాయణఖేడ్‌ : ఖేడ్‌ పట్టణంలో అనుమతి లేకుండా కొనసాగుతున్న మూడు ప్రైవేటు ఆసుపత్రులు సీజ్‌ చేసినట్లు జిల్లా ఇన్‌ఛార్జి వైద్యాధికారిణి గాయత్రీదేవి తెలిపారు. గురువారం ఆమె పట్టణంలోని ప్రైవేటు ఆసుత్రులను ఆకస్మికంగా తనిఖీ చేశారు. సురక్ష క్లినిక్‌,…

జిల్లాకు చేరుకున్న కేంద్ర సాయుధ పోలీసు బలగాలు

Trinethram News : Mar 14, 2024, జిల్లాకు చేరుకున్న కేంద్ర సాయుధ పోలీసు బలగాలుసిఐఎస్ఎఫ్ కంపెనీ కేంద్ర సాయుధ పోలీసు బలగాలు జగిత్యాల జిల్లాకు గురువారం చేరుకున్నాయి. రానున్న లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో ప్రశాంత వాతావరణంలో ఎన్నికల నిర్వహణకు…

విశాఖ రుషికొండ లో కీలక సమావేశం ఏర్పాటు చేసిన గంటా శ్రీనివాస రావు

టిడిపి రెండో జాబితాలోనూ గంటాకు దక్కని చోటు విశాఖ రుషికొండ లోసన్నిహితులతోకీలక సమావేశం సమావేశంలో పాల్గొన్నగంటా శ్రీనివాసరావు టిడిపి రెండో జాబితాలోనూ గంటాకు దక్కని చోటు విజయనగరం జిల్లా చీపురుపల్లి నుంచి పోటీ చేయాలని ఆదేశించిన టీడీపీ అధిష్టానం చీపురుపల్లి నుంచి…

రుద్రూర్ ఏటీఎం ధ్వంసం 25 లక్షల రూపాయల చోరీ

బస్టాండ్ సమీపంలో ఈ ఘటన కామారెడ్డి: మార్చి 14 ఇటీవల ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఏటీఎంలో చోరీకి పెద్ద ఎత్తున దొంగలు పాల్పడుతున్నారు .తాజాగా నిజామాబాద్ జిల్లా రుద్రూర్ మండల కేంద్రంలోని బస్టాండ్ ప్రధాన రోడ్డు పక్కన గల ఎస్బిఐ ఏటీఎం…

ఎన్టీఆర్ కృష్ణా జిల్లా కమిషనరేట్ పరిధిలోని ప్రజలకు పోలీసులు శుభవార్త చెప్పారు

ఎన్టీఆర్ కృష్ణ జిల్లా ప్రజలకు గుడ్ న్యూస్.. ఫోన్ పోతే ఇలా చేయండి.. ఫైండ్ ఔట్ చేసి పోయిన సెల్ కనుగొని ఇచ్చేస్తారు.. ఇక మీదట మీరు పోగొట్టుకున్న విలువైన సెల్ ఫోన్ జాడను ఇట్టే పసిగట్టి.. తిరిగి యజమానికి అప్పగించే…

You cannot copy content of this page