Deputy CM Pawan : చంద్రబాబు వరుసగా 3 సార్లు సీఎం కావాలి
Trinethram News : Mar 21, 2025, చంద్రబాబు వరుసగా 3 సార్లు ఏపీకి ముఖ్యమంత్రి కావాలని, ఆయన దగ్గర నేర్చుకోవాల్సింది చాలా ఉందని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. గురువారం విజయవాడలోని A-కన్వెన్షన్‌లో జరిగిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల సాంస్కృతిక…